News August 18, 2024

మెదక్: కాంగ్రెస్ టార్గెట్ ఆ ఇద్దరేనా..?

image

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్, హరీశ్‌ రావు అధికార కాంగ్రెస్‌కు కంట్లో నలుసులా మారారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైలెంట్‌గా ఉండిపోవడంతో కేటీఆర్, హరీశ్‌ రావును కట్టడి చేస్తే చాలు.. కాంగ్రెస్‌ పార్టీకి ఎదురే ఉండదని భావిస్తున్నారు. అందుకే మిగిలిన నేతలను పక్కనపెట్టి ఇద్దరిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లడమే సర్కార్ వ్యూహంగా తెలుస్తోంది. ఇద్దరిని టార్గెట్ చేయాలని కేడర్‌కు సందేశం పంపారని టాక్ నడుస్తోంది.

Similar News

News November 18, 2025

మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్<<>> చేసి వివరాలు నమోదు చేయండి.

నిషేధిత ఔషధాలు విక్రయిస్తే చర్యలు: డ్రగ్ ఇన్‌స్పెక్టర్

image

నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ చంద్రకళ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. రామాయంపేటలో సోమవారం నాలుగు ఔషధ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలని సూచించారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.