News July 31, 2024
మెదక్: గ్రామాల్లో ఎన్నికల సందడి !

ఎన్నికల షెడ్యూల్ విడుదల కానేలేదు. ఎన్నికలెప్పుడు జరుగుతాయో స్పష్టత లేదు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం అప్పుడే ఊపందుకుంది. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ సందడి నెలకొంది. రేపోమాపో ఎన్నికలు జరుగబోతున్నాయా అనేలా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి నుండే ఆశావహులు విస్తృత సమావేశాలు జరుపుతున్నారు. ఏకగ్రీవం కోసం ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Similar News
News November 19, 2025
మెదక్: క్రీడా ఉత్సవాల ముగింపులో పాల్గోన్న ఎంపీ

జిల్లా కేంద్రంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అండర్-17విభాగంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గోని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం గెలుపొందిన ఇరు జట్లకు బహుమతులు అందజేశారు. MP మాట్లాడుతూ.. క్రికెటర్ తిలక్ వర్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు.