News December 24, 2024
మెదక్ జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా

సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బేగంపేట నుంచి హెలికాప్టర్లో నేరుగా ఏడుపాయల చేరుకుంటారు. మన దుర్గామాతను దర్శించుకున్న అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మెదక్ చర్చికి చేరుకొని శతాబ్ది, క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగి వెళ్తారు.
Similar News
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.