News December 22, 2024

మెదక్: నేడు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన ఇలా..

image

మెదక్ జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం పర్యటించనున్నారు. రాజ్ భవన్ నుంచి రోడ్డు మార్గంలో మెదక్ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మెదక్ చర్చి వందేళ్ల ఉత్సవంలో పాల్గొంటారు. అనంతరం కుల్చారం రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల సందర్శించి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. నర్సాపూర్‌లో గల బీవీఆర్ఐటి కళాశాల సందర్శించి, రోడ్డు మార్గంలో రాజ్ భవన్ చేరుకుంటారు.

Similar News

News November 28, 2025

మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.