News July 16, 2024
మెదక్ పాలిటిక్స్: నాడు ప్రత్యర్థులు.. సహచరులు

ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఎవరూ ఊహించని స్థాయిలో మార్పుచెందాయి. గత అసెంబ్లీ ఎలక్షన్‌లో పటాన్‌చెరు నుంచి పోటీ చేసిన నీలం మధు, ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా MP ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా గెలిచిన సురేశ్ కుమార్ శెట్కార్(INC), BRS నుంచి పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్‌లో చేరికతో నాటి ఈ నలుగురు ప్రత్యర్థులు నేడు సహచరులయ్యారు.
Similar News
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.