News June 3, 2024
మెదక్: ప్రధాన పార్టీ నాయకుల్లో టెన్షన్.. టెన్షన్

ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో వెలువడే ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో ఏ నలుగురు వ్యక్తులు కలిసిన ఎన్నికల ఫలితాలపై చర్చలు జరుపుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ భిన్న అభిప్రాయం తెలపడంతో ఓటర్ల తీర్పు ఎవరికి అర్థం కావట్లేదు. ప్రధాన పార్టీలైన BRS, కాంగ్రెస్, BJP నేతలు మాత్రం అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల కోసం మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
Similar News
News November 26, 2025
మెదక్: లోకల్ ఫైట్.. మన ఊరిలో ఎప్పుడెప్పుడంటే

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ విడుదలైంది.
మెదటి విడత(Dec 11న)లో అల్లాదురం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘనపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట.
రెండో దఫా(14న)లో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంరంపేట, మెదక్.
మూడో విడత(17న)లో నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కౌల్చారం, శివంపేట, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.