News April 12, 2024
మెదక్: ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’

కాంగ్రెస్ పాలనతో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించుకోవాలని, ఫిర్ ఏక్‌బార్ మోదీ సర్కార్ నినాదాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఈటల ఉద్ఘాటించారు. మెదక్ చిల్డ్రన్ పార్కులో పోలింగ్ బూత్ కేంద్రాల అధ్యక్షులు సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రసంగించారు.
Similar News
News November 19, 2025
తూప్రాన్: 145 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత

తూప్రాన్ పట్టణంలో 145 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నట్టు ఎస్సై శివానందం తెలిపారు. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంకు చెందిన దుగ్గూరి శ్రవణ్ కుమార్ కొద్దిరోజులుగా తూప్రాన్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రాగా దాడులు జరిపి అతని వద్ద నుంచి145 గ్రాముల ఎండు గంజాయి, మొబైల్ ఫోన్ను SI స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్కు చెందిన శివ గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.