News December 28, 2024
మెదక్: మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామ శివారులోని ఏడుపాయల మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మంజీరా నదిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి సుమారు 40-50 ఏళ్ల వయసు గలవారిగా గుర్తించారు. ఎవరికైనా మృతుడి సమాచారం తెలిస్తే సమాచారం అందజేయాలని పోలీసులు సూచించారు.
Similar News
News February 24, 2026
మెదక్: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

పదో తరగతి, ఇంటర్ ఓపెన్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరుగుతాయని డీఈఓ విజయ తెలిపారు. మే 5 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రెండు విడతల్లో ఉంటాయి. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ వీటికి అర్హులని వెల్లడించారు. సందేహాల కోసం ఎస్. వెంకటస్వామిని సంప్రదించాలని సూచించారు.