News October 7, 2024

మెదక్: మనవడిని చూసొస్తూ తాత దుర్మరణం

image

మెదక్ మండలం పాతూర్‌కు చెందిన ఆకుల రాజు(48) కుమార్తె కొడుకు HYDలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. శనివారం రాత్రి మనవడిని పరామర్శించి బైక్‌పై తిరిగి ఇంటికి వెళ్తుండగా హైవే-765Dపై కౌడిపల్లి శివారులో ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ రాజును చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదైనట్లు SI రంజిత్ రెడ్డి తెలిపారు.

Similar News

News November 26, 2025

మెదక్: లోకల్ ఫైట్.. మన ఊరిలో ఎప్పుడెప్పుడంటే

image

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ విడుదలైంది.
మెదటి విడత(Dec 11న)లో అల్లాదురం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘనపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట.
రెండో దఫా(14న)లో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంరంపేట, మెదక్.
మూడో విడత(17న)లో నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కౌల్చారం, శివంపేట, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.