News August 26, 2024
మెదక్: రైతుపై ఎలుగుబంటి దాడి

మెదక్ జిల్లాలో రైతులపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయ పరిచిన ఘటన ఈ ఉదయం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హవేలీఘనాపూర్ మండలం వాడి గ్రామ పంచాయతీలోని దూప్ సింగ్ తండా చెందిన రవి.. గ్రామ శివారులోని తన పొలానికి నీరు పెడుతున్నారు. ఈ క్రంలో పక్కన ఉన్న చెరకు తోటలో నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచింది. స్థానికులు వెంటనే రవిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 23, 2025
మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారానే ప్రజావాణి: కలెక్టర్

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 24న హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఎన్నికల అవగాహన సదస్సులో అధికారులు పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండాలని తెలిపారు.