News June 26, 2024
మెదక్: రైల్‌లో పిల్లాడిని వదిలి వెళ్లిన తల్లిదండ్రులు

చేగుంట మండలం వడియారం రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సుమారు 15 నెలల వయసు గల మగ పిల్లవాడిని కాచిగూడ నుండి మెదక్ వెళ్లే రైల్లో కోచ్ నెంబర్ S9లో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. పిల్లాడి అరుపులను చూసిన స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. బాబును చేరదీసి రైల్వే అధికారులు ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 24, 2026
మెదక్: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

పదో తరగతి, ఇంటర్ ఓపెన్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరుగుతాయని డీఈఓ విజయ తెలిపారు. మే 5 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రెండు విడతల్లో ఉంటాయి. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ వీటికి అర్హులని వెల్లడించారు. సందేహాల కోసం ఎస్. వెంకటస్వామిని సంప్రదించాలని సూచించారు.