News February 10, 2025

మెదక్: విద్యుత్ షాక్‌తో ఐదేళ్ల బాలుడు మృతి

image

విద్యుత్ ఘాతానికి చిన్నారి బలైన ఘటన పాపన్నపేటలో జరిగింది. మండల పరిధిలోని నర్సింగరావుపల్లి తండాకు చెందిన లక్ష్మణ్‌కు అనిరుథ్ (5), శ్రీనాథ్ ఇద్దరు కుమారులు. ఆదివారం సాయంత్రం బావమరిది గణేశ్ నిశ్చితార్థం ఉండడంతో కుటుంబంతో కలిసి ధంజ్యాతండాకు వచ్చారు. ఈ క్రమంలో డీజే సౌండ్ కోసం అమరుస్తున్న తీగలపై కాలు పెట్టి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News April 11, 2026

13 నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏటా ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని పేర్కొన్నారు.