News August 9, 2024
మెదక్: RRRపై 6చోట్ల ఇంటర్ చేంజ్‌లు !

ఉమ్మడి జిల్లాలో చేపట్టిన RRRపై 6చోట్ల ఇంటర్ చేంజ్(సర్కిల్స్)ల నిర్మాణం చేపట్టాలని NHAI నిర్ణయించింది. ఈ నిర్మాణం జగదేవ్పూర్ నుంచి సంగారెడ్డి వరకు సుమారు 110KM పొడవు ఉండగా దీనిపై 6 చోట్ల ఇంటర్ చేంజ్‌లు చేపట్టనున్నారు. ఓఆర్అర్ కంటే మెరుగ్గా ఈ నిర్మాణం జరగనుంది. ఈ ప్రదేశాల్లో ఎక్కే, దిగే వెహికల్స్‌కు అనకూలంగా డిజైన్ ఉంటుందని, అంతర్జాతీయ ప్రమాణాలతో జరగబోతుందని అధికారులు తెలిపారు.
Similar News
News February 26, 2026
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన.. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నజీరుద్దీన్ పాల్గొన్నారు.