News January 25, 2025

మేడారం భక్తులకు ఇబ్బందులు కలగకూడదు: మంత్రులు

image

మేడారంలోని ఐటీడీఏ క్యాంప్ కార్యాలయంలో మేడారం మినీ జాతర రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. మినీ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Similar News

News February 16, 2025

వరంగల్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి వరంగల్ రీజియన్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వరంగల్-1 డిపో నుంచి 21 బస్సులు, హనుమకొండ 27, మహబూబాబాద్ 30, నర్సంపేట 30, పరకాల 24 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!