News October 8, 2024
మేడివాడ: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

మేడివాడ గ్రామానికి చెందిన గంటా కృష్ణ 36 ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న కృష్ణ తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంపై మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రావికమతం ఏఎస్ఐ అప్పారావు తెలిపారు. ఎస్సై రఘువర్మ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Similar News
News November 22, 2025
వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా

బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.