News March 25, 2025
మేడ్చల్‌లో మున్సిపాలిటీలు.. ముందే చెప్పిన Way2News

మేడ్చల్‌లో మున్సిపల్ విస్తరణలో కీలక ముందడుగు పడింది. మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిన 3 కొత్త మున్సిపాలిటీలు మూడుచింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట పరిపాలనా దృక్పథంలో కీలక మార్పునకు దారితీయనున్నాయి. అయితే, ఇదే విషయాన్ని Way2News ముందుగానే వెల్లడించింది. ‘మేడ్చల్‌ను పట్టణ జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధం’ అనే శీర్షికన ఈ నెల 13న వార్తను ప్రచురించింది. తాజా ప్రకటనతో మేడ్చల్ పూర్తిగా అర్బన్ కానుంది.
Similar News
News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.