News March 14, 2025
మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (1/2)

మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. అలియాబాద్ మున్సిపాలిటీలో.. తుర్కపల్లి, లాగ్గడిమలక్పేట, మజీద్పూర్, మందాయిపల్లి, సింగాయిపల్లి, మురహరిపల్లి, యాచారం. మూడుచింతలపల్లిలో.. లింగాపూర్, ఉద్దేమర్రి, కేశవరం, నాగిశెట్టిపల్లి, కొల్తూర్, నారాయణపూర్, పోతారం, అనంతారం, లక్ష్మాపూర్, అద్రాస్పల్లి, ఎల్లగూడ, జగ్గంగూడ, సంపనబోలు, కేశవాపూర్ గ్రామాలు విలీనం కానున్నాయి.
Similar News
News November 18, 2025
నారద, తుంబురులు కాదు.. ‘హనుమంతుడు’

ఎవరు గొప్ప సంగీత విద్వాంసులో అని నారద, తుంబురుల మధ్య ఓనాడు వివాదం ఏర్పడింది. దీంతో హనుమంతుడి దగ్గరకు వెళ్లారు. ‘నాకు రామభక్తి తప్ప ఇంకేం తెలీదు. ఆయన గానమే చేస్తా’ అని కీర్తనలు చేయడం మొదలుపెట్టాడు. ఆ గానానికి శిలలు కరిగిపోయాయి. నారద, తుంబురుల వాయిద్యాలు అందులో కలిసిపోయాయి. ఆ తర్వాత వారు కూడా గానం చేశారు. కానీ, ఏ శిలా కరగలేదు. దీంతో హనుమే గొప్పవాడని తెలుసుకొని, అణిగిన గర్వంతో వెనక్కి వెళ్లిపోయారు.
News November 18, 2025
APPLY NOW:టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

<
News November 18, 2025
APPLY NOW:టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

<


