News April 16, 2025
మేడ్చల్: డిప్లొమా ఇంజినీరింగ్ కోర్సులు..!

రామంతపూర్ పాలిటెక్నిక్ అధ్యాపకులు ఇంజనీరింగ్ డిప్లొమా బ్రాంచీల లిస్ట్ తెలిపారు. ముఖ్యంగా సివిల్, ఆర్కిటెక్చరల్ అసిస్టెన్షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ, సీఎస్ఈ, మైనింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, హోమ్ సైన్స్, మెటలర్జికల్, కెమికల్, ప్రింటింగ్, ప్యాకేజింగ్, AIML, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్టా, సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ లాంటివి ఉంటాయన్నారు.
Similar News
News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.