News November 13, 2024

మోదకొండమ్మను దర్శించుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి

image

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం మాడుగుల మోదకొండమ్మవారిని సినీ నటి మీనాక్షి చౌదరి బుధవారం దర్శించుకున్నారు. గత వారం రోజులుగా అరకులోయలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తాం’ సినిమా షూటింగ్‌ అరకు లోయలో జరిగింది. అరకులో చిత్రీకరణ ముగియడంతో తిరుగుపయమయ్యారు. మార్గ మధ్యలో ఉన్న మాడుగుల అమ్మవారిని దర్శించుకున్నారు.

Similar News

News December 22, 2025

విశాఖ: హెల్మెట్ లేదా? ‘అయితే పెట్రోల్ లేదు’

image

విశాఖలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ‘నో హెల్మెట్ – నో ఫ్యూయల్’ (No Helmet – No Fuel) విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ కే.ప్రవీణ్ కుమార్ చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోస్తారని స్పష్టం చేశారు. వాహనదారుల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

News December 22, 2025

విశాఖ ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు పీజీఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.