News April 10, 2025

మోసపోయిన నెల్లూరు యువతి

image

నెల్లూరుకు చెందిన సాయిజ్యోత్స్న ఇన్‌స్టాలో ఓ లింక్ క్లిక్ చేయడంతో నితేశ్ అనే వ్యక్తి ఆమెకు వాట్సప్‌లో మెసేజ్ చేశాడు. ఆమె చేత ఓ కంపెనీ వస్తువు ఫీడ్‌బ్యాక్ చేయించి రూ.14వేలు అకౌంట్లో వేశాడు. తమ కంపెనీలో డిపాజిట్లు చేస్తే లాభాలు వస్తాయనడంతో ఆమె రూ.2.50లక్షలు డిపాజిట్ చేసింది. ఆ తర్వాత అకౌంట్లో ఎక్కువ డబ్బులు ఉన్నట్లు చూపించడంతో విత్ డ్రా పెట్టగా రాలేదు. మోసపోయానని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News November 23, 2025

నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.