News July 4, 2024
మౌలిక వసతుల కల్పనకు కృషి: విశాఖ కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఐటీ, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని భావిస్తుందని అందుకు తగ్గట్లుగా మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తానని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించిన తరువాత మాట్లాడుతూ.. జిల్లాలో భూముల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అర్హులకు అన్యాయం జరగకుండా చూస్తానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు.
Similar News
News December 3, 2025
కూటమి ప్రభుత్వం హామీలు విస్మరించింది -సీపీఐ

కూటమి ప్రభుత్వం హామీలు విస్మరించి ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. మంగళవారం విశాఖలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.1500 హామీలు అమలు చేయలేదన్నారు. వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.