News December 30, 2024

యాడికి కానిస్టేబుల్‌కు CBWRలో చోటు

image

ఛాంపియన్ ఆఫ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ (CBWR)లో అనంతపురం జిల్లా యాడికి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ విష్ణు భగవాన్‌కు చోటు దక్కింది. ప్రపంచంలోని పురాతన నాణేల సేకరణలో విష్ణు భగవాన్ అత్యంత ప్రతిభ కనబరిచారని ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 31న గుజరాత్‌లో అవార్డు అందుకోనున్నారు.

Similar News

News December 13, 2025

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

image

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.