News March 27, 2025
యాదగిరిగుట్ట: గోల్డ్ చీటింగ్.. చిట్యాలలో పట్టివేత

యాదగిరిగుట్టలోని జై భవాని జువెలర్స్ యజమానులు జితేందర్ లాల్, మధు రాములు ప్రజలను చీటింగ్ చేసి బంగారంతో పారిపోయిన సంగతి తెలిసిందే. నిందితులను చిట్యాల వద్ద పట్టుకుని కేజీ 185 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామని పోలీసులు చెప్పారు. మరో కేజీ 946 గ్రాముల బంగారాన్ని సౌత్ ఇండియా బ్యాంకులో గుర్తించామన్నారు. ఆ బంగారాన్ని సీజ్ చేయాలని ఇప్పటికే బ్యాంకు వారికి ఆదేశాలు పంపామన్నారు.
Similar News
News December 17, 2025
MBNR: ఫేస్-3 సర్పంచ్ ఎన్నికలు..UPDATE

మహబూబ్ నగర్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
✒133 రిటర్నింగ్ అధికారులు,13 రిజర్వ్ తో కలిపి మొత్తం 146 మంది రిటర్నింగ్ అధికారులు
✒1152 పోలింగ్ కేంద్రాలకు రిజర్వ్ తో కలిపి 1551 బ్యాలెట్ బాక్స్ లు
✒28 జోన్లకు రిజర్వ్ తో కలిపి 32 మంది జోనల్ అధికారులు
✒20 శాతం రిజర్వ్ తో కలిపి 3005 మంది పి.ఓ.లు, ఓ.పి.ఓ.లు
✒పి.ఓ.లు 2310, ఓ.పి. ఓ.లు 3386 మంది అందుబాటులో ఉన్నారు.
News December 17, 2025
ALERT..వీడియో గ్రఫీ,వెబ్ కెమెరాల ద్వారా కౌంటింగ్ రికార్డ్: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను వీడియోగ్రాఫి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని విసి కాన్ఫరెన్స్ హాల్ నుంచి సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవితో కలిసి మూడో విడత ఎన్నికలు జరుగనున్న బాలానగర్ ,జడ్చర్ల, మూసాపేట, భూత్పూర్, అడ్డాకల్ మండలాల అధికారులతో వెబెక్స్ నిర్వహించి సమీక్షించారు.
News December 17, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

* జుక్కల్: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం
* బాన్సువాడ: పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేసిన కలెక్టర్
* బిచ్కుంద: ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి..
* బిక్కనూర్ మండలంలో పెద్దపులి సంచారం
* సదాశివనగర్: ఘనంగా ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు
* కామారెడ్డి: నేత్రపర్వంగా కొనసాగుతున్న మల్లికార్జున స్వామి ఉత్సవాలు


