News March 28, 2025

యాదాద్రి కొండపై శ్రీరామనవమి వేడుకలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9 వరకు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. అందులో ప్రధాన ఘట్టాలు ఏప్రిల్ 5న ఎదుర్కోళ్ల మహోత్సవం, 6న కళ్యాణ మహోత్సవం, 7న సీతారాముల పట్టాభిషేకం, 8న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, 9న ఉత్సవాలకు స్వస్తి పలకనున్నారు.

Similar News

News November 18, 2025

తణుకు: ‘తల్లిదండ్రులను చూడని పిల్లలు శిక్షార్హులు’

image

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారి పోషణ పట్టించుకోలేని పిల్లలు శిక్షార్హులు అవుతారని తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోతర్లంక సాయిరాం అన్నారు. సోమవారం తణుకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఆర్డీవో అధికారుల ద్వారా న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

నవోదయ ప్రవేశాలు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. విద్యార్థులు <>https://cbseitms.rcil.gov.in/nvs/<<>>లో రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఎంపికైన వారికి దేశంలోని 653 నవోదయల్లో ప్రవేశం కల్పిస్తారు.