News December 18, 2024
యువకులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

నిరుద్యోగ యువత వివిధ వృత్తి నైపుణ్య రంగాల్లో రాణించేందుకు అవసరమైన ఉపాధి శిక్షణ ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరుద్యోగ యువతకు వివిధ ఉపాధి రంగాలలో వృత్తి నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
Similar News
News November 28, 2025
ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.