News January 31, 2025
రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చందనవెల్లిలో 11.4°C, చుక్కాపూర్ 12.1, రెడ్డి పల్లె 12, రాజేంద్రనగర్, తాళ్లపల్లి, కాసులాబాద్ 12.9, ఎలిమినేడు 13, రచలూరు, కొందుర్గ్ 13.1, అమీర్‌పేట, కేతిరెడ్డిపల్లి, మంగళపల్లె 13.2, కందవాడ 13.3, హెచ్‌సీయూ, విమానాశ్రయం 13.4, తొమ్మిదిరేకుల 13.5, వైట్‌గోల్డ్ SS 13.6, కడ్తాల్, వెల్జాల 13.7, దండుమైలారం 13.8, మద్గుల్ 13.9, అరుట్లలో 14℃గా నమోదైంది.
Similar News
News November 18, 2025
శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానం

సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాద ఘటన బాధితుల కోసం ప్రభుత్వం శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని గుర్తించి, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల రక్త సంబంధికులను ఈరోజు రాత్రి 8.30 గంటలకు నాంపల్లి హజ్ హౌస్ నుంచి సౌదీకి పంపనున్నారు.
News November 18, 2025
శంషాబాద్: గర్భంలోనే కవలలు మృతి.. భర్త ఆత్మహత్య

భార్య గర్భంలోని కవలలు మృతిచెందారనే దుఃఖంతో శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లేవ్‌లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆతహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్య 8 నెలల గర్భిణీ. కవలల మరణ వార్త తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.