News October 2, 2024
రంజీకి ఎంపికైన ఆదిలాబాద్ క్రీడాకారుడు

హైదరాబాద్ రంజీ జట్టుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంపికైన తొలి క్రీడాకారుడిగా హిమ తేజ చరిత్ర సృష్టించాడు. ఆదిలాబాద్‌కు చెందిన హిమ తేజ జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబర్చి రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 11, 14 తేదీల్లో డెహ్రాడూన్‌లో జరిగే రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినధ్యం వహించనున్నాడు.
Similar News
News November 19, 2025
BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.