News March 15, 2026

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: డీఐజీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జనవరి 1 నుంచి ఈనెల 13వ తేదీ వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఓవర్ స్పీడ్ 1,889, హెల్మెట్ లేకుండా 1,763, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 79 కేసులు నమోదు కాగా, 1,686 డ్రంకెన్ డ్రైవింగ్, 2,223 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Similar News

News April 14, 2026

బెట్టింగ్‌లకు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని సీఐ

image

ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న పలువురు అనుమానితులకు వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. బెట్టింగ్ అక్రమాలకు పాల్పడితే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి, జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తామన్నారు. బెట్టింగ్‌ను ప్రోత్సహించే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.