News October 25, 2024
రహదారుల నిర్మాణపు పనులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న రహదారుల నిర్మాణపు పనులను ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, రైల్వే లైన్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నష్టపరిహారం చెల్లించిన భూముల్లో పనులు ప్రారంభించాలన్నారు.
Similar News
News December 18, 2025
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గుత్తి వాసుల ప్రతిభ

బాపట్లలో ఈ నెల 13, 14వ తేదీలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్‌కు చెందిన రైల్వే ఉద్యోగి కృష్ణ పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. గుత్తి కోట ఉన్నత పాఠశాల పీఈటీ హాజీ మలంగ్ 5 కిలోమీటర్ల నడక, జావెలిన్ త్రోలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.