News August 9, 2024
రాంబిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

రాంబిల్లి మండలంలోని సెజ్ కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్.రాయవరం నుంచి లారస్ ఫార్మా కంపెనీకి వెళ్తున్న ఎంప్లాయిస్ బస్సు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొంది. ప్రమాదంలో పెంటకోట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.