News August 27, 2024

రాజంపేట: తేలుకాటుకు పది సంవత్సరాల విద్యార్థి మృతి

image

రాజంపేట మండలం తొగురుపేటకు చెందిన పత్తూరు హేమంత్ అనే పది సంవత్సరాల విద్యార్థి తేలుకాటుతో మృతి చెందారు. రాజంపేట మన్నూరులో ఒక ప్రైవేట్ స్కూల్లో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థికి తన ఇంటిలో తేలు కుట్టడంతో హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వారు కడప రిమ్స్‌కు రెఫర్ చేశారు. రిమ్స్‌లో వైద్యం తీసుకుంటూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు.

Similar News

News November 25, 2025

విజేతలుగా కడప జిల్లా టీంలు

image

పులివెందులలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్‌లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్‌గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతో గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.