News July 30, 2024

రాజంపేట: విద్యార్థినులను చితకబాదిన టీచర్

image

రాజంపేటలో టీచర్ విద్యార్థులను చితకబాదింది. పట్నంలోని రాంనగర్ ఎంపీపీ పాఠశాలలో టీచర్ కవిత సోమవారం విద్యార్థులను చితకబాదిందని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలోని ముగ్గురు విద్యార్థినులను రెండు చేతుల వేలపై స్కేల్‌తో కొట్టడంతో రక్త గాయాలయ్యాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవడం రాలేదనే కోపంతో కొట్టానని టీచర్ చెప్పింది. విచారించి తగిన నిర్ణయం తీసుకుంటానని MEO-1 రఘునాథరాజు తెలిపారు

Similar News

News December 5, 2025

కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

image

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్‌లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.