News November 11, 2024

రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

రాజమండ్రిలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానిక సీఐ కాశీవిశ్వనాథం తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన ప్రణీత్, హైదరాబాదుకి చెందిన వెంకన్న ఓ లారీని అధిగమించబోయి లారీని ఢీకొన్నారు. ఇద్దరికీ గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించగా ..చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News December 1, 2025

పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.