News July 30, 2024

రాజమండ్రి: నాటు తుపాకీతో కాల్పులు

image

తూ.గో జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు చోరీకి వచ్చారు. స్థానికులు వారిని ప్రతిఘటించడంతో వాళ్ల వద్ద ఉన్న నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. స్థానికులు అప్రమత్తమై ఇద్దరు దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. దొంగలు వచ్చిన బైక్, నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News November 27, 2025

స్మార్ట్ రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలి: జేసీ

image

నవంబరు నెలాఖరులోగా లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 5,59,348 స్మార్ట్ రైస్ కార్డులను ముద్రించి పంపిణీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ఈ పంపిణీ ప్రారంభమైందని ఆయన వివరించారు.