News January 31, 2025

రాజమండ్రి పార్కులో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

రాజమండ్రిలోని పివీ నరసింహరావు పార్కులో గురువారం బేస్త వీధికి చెందిన అద్దంకి రమణ (52)అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. రమణ బంగారం షాపులో పనిచేస్తుంటారని తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుధవారం షాపు నుంచి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాలేదని కుటుంబీకులు అన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.