News April 29, 2024
రాజమండ్రి: బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం

హైదరాబాద్‌కు చెందిన రమ్య, రాజమండ్రికి చెందిన వరలక్ష్మి స్థానిక JN.రోడ్డులో బ్యూటీపార్లర్ స్పామసాజ్ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో ప్రకాశంనగర్ పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి నిర్వాహకులైన మహిళలతో పాటు ముగ్గురు యువతులు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు CI సత్యనారాయణ తెలిపారు.
Similar News
News December 1, 2025
పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.