News August 28, 2024
రాజవొమ్మంగి: గుండె పోటుతో టీచర్ మృతి

రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చోడి గీతార్థ (58) గుండె పోటుతో బుధవారం మృతి చెందినట్లు స్నేహితులు తెలిపారు. ఆయన అడ్డతీగల మండలం ధాన్యంపాలెంలో పాఠశాలలో పనిచేస్తూ గత కొంతకాలంగా సెలవులో ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో నివాసం ఉంటున్నారని అక్కడే ఆయన మృతి చెందారని తెలిపారు. దీంతో ఆయన మరణవార్తను పాఠశాల సిబ్బంది, విద్యార్థులు జీర్ణీంచుకోలేక పోతున్నామని తెలిపారు.
Similar News
News December 9, 2025
రాజమండ్రి: ప్లాస్టిక్ రహిత నగరం వైపు.. ‘రీసైక్లింగ్ లీగ్’

RJYలో ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా నగరపాలక సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ‘ప్లాస్టిక్ రీసైక్లింగ్ లీగ్’ పోస్టర్ను కమిషనర్ రాహుల్ మీనా ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ముప్పుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు లీగ్ దోహదపడుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.