News June 18, 2024
రాజాం: మెట్ల మీద నుంచి పడి వ్యక్తి మృతి

మున్సిపాలిటీ పరిధిలోని మల్లిఖార్జున కాలనీకి చెందిన కొల్లు రమణ(79) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కొల్లు రమణ మెట్లు మీద నుంచి దిగుతుండగా కాలు జారి పడిపోవడంతో గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు సీఐ దాడి మోహన్ రావు తెలిపారు. రమణ మృతి చెందినట్లు కుమారుడు వాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.