News February 20, 2025
రాజానగరం : రెండు లారీల మధ్య నలిగిపోయి వ్యక్తి మృతి

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరు గామన్ బ్రిడ్జిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు ఇనుప ఊచలు లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్ శ్రీనివాసరావు(45) రోడ్డు పక్కకు ఆపి, టైర్లలో గాలి చెక్ చేస్తుండగా మరో లారీ ఢీకొంది. ప్రమాదంలో రెండు లారీల మధ్య నలిగి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని ఎస్ఐ మనోహర్ తెలిపారు.
Similar News
News November 22, 2025
ఆదిలాబాద్‌కు 14మంది సివిల్ సర్వీస్ శిక్షణ అధికారులు

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌కు చెందిన శిక్షణార్థి ఐఆర్‌ఎస్, ఐఏఎస్, ఐఆర్‌ఎంఎస్, ఐపీఒఎస్, ఐడీఏఎస్, ఐఈఎస్ అధికారులు జిల్లాలో పర్యటనకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా అధికారులతో సమావేశం నిర్వహించారు. పర్యటనకు వచ్చిన 14మంది శిక్షణ అధికారులకు పరిచయం చేశారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, పారిశుధ్యం, వ్యవసాయం, జీవనోపాధి అంశాలపై శిక్షణ శిక్షణ అధికారులు అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.