News January 30, 2025
రాజానగరం: హైవేపై రెండు లారీలు ఢీ

రాజానగరం హైవేపై బుధవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వైజాగ్ నుంచి పైపులు రోడ్డుతో వస్తున్న లారీ అతివేగంగా రావడంతో నియంత్రణ కోల్పోయి రాజమండ్రి నుంచి కాకినాడ వైపు వెళ్తున్న బోగ్గుల లోడు లారీని ఢీకొంది. డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనితో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు రెండు భారీ క్రేన్‌లతో లారీలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 27, 2025
స్మార్ట్ రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలి: జేసీ

నవంబరు నెలాఖరులోగా లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 5,59,348 స్మార్ట్ రైస్ కార్డులను ముద్రించి పంపిణీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ఈ పంపిణీ ప్రారంభమైందని ఆయన వివరించారు.