News February 16, 2025
రాజాపూర్: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన రాజాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. రైల్వే హెడ్ స్టేషన్ మాస్టర్ వెంకట్రావు వివరాల ప్రకారం.. మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామ శివారులో రైలు ఢీకొని ఓ మహిళ (30) మృతి చెందింది. మృతదేహాన్ని MBNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ అక్బర్ తెలిపారు. మహిళ ఆచూకీ తెలిస్తే 98480 90426 తెలపాలన్నారు.
Similar News
News November 23, 2025
MBNR:U-17,19..24న వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-17, 19 బాల,బాలికలకు వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలను ఈనెల 24న MBNRలోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో (U-19) బోనఫైడ్,ఆధార్, నాలుగు ఎలిజిబిటి పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు పీడీ అఫ్ రోజ్ (80199 70231)కు రిపోర్ట్ చేయాలన్నారు.
News November 23, 2025
పాలమూరు: నేటి ముఖ్యంశాలు.!

✒MBNR: సైబర్ మోసాలు.. ఏడుగురు అరెస్టు
✒పీయూలో బీసీలకు 42% రిజర్వేషన్ సదస్సు
✒పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల
✒MBNR:సౌత్ జోన్.. ఈనెల 26న వాలీబాల్ ఎంపికలు
✒డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ
✒MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక
✒ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
✒ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు: మంత్రి తుమ్మల
News November 23, 2025
పాలమూరు: నేటి ముఖ్యంశాలు.!

✒MBNR: సైబర్ మోసాలు.. ఏడుగురు అరెస్టు
✒పీయూలో బీసీలకు 42% రిజర్వేషన్ సదస్సు
✒పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల
✒MBNR:సౌత్ జోన్.. ఈనెల 26న వాలీబాల్ ఎంపికలు
✒డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ
✒MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక
✒ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
✒ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు: మంత్రి తుమ్మల


