News August 9, 2024
రాత్రిపూట విధులు నిర్వహించానడం దారుణం: వీఆర్ఏలు

వీఆర్ఏలకు రాత్రిపూట విధులు నిర్వహించాలని చెప్పడం దారుణమని వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు బి.సూర్యనారాయణ అన్నారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గత ఐదు సంవత్సరాలు వీఆర్ఏల జీతాలు పెంపు, ప్రమోషన్లు విషయాన్ని వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వమైన తమకు జీతాలు పెంచి, ప్రమోషన్లు కల్పించాలని కోరారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.