News April 4, 2024

రాత్రి సమయంలో మరింత గస్తీ: తూ.గో ఎస్పీ

image

ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ స్టేషన్స్ పరిధిలో రాత్రి వేళ మరింత గస్తీని పెంచుతున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఆదేశాలను ఎవరైనా పట్టించుకోకుంటే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. విధుల్లో భాగంగా ఈరోజు పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఆయా స్టేషన్స్ పరిధిలో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

Similar News

News November 26, 2025

రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ విస్తరణ

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్‌లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్‌లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్‌లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.