News October 18, 2024
రామగుండం: ఈనెల 26 నుంచి యూరియా ఉత్పత్తి ప్రారంభం

రామగుండం ఎరువుల కర్మాగారం(RFCL)లో వార్షిక మరమ్మతుల అనంతరం ఈనెల 26 నుంచి యథావిధిగా యూరియా ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు. RFCLలో వివిధ విభాగాల్లో సాధారణ మరమ్మతులు నిర్వహించి యూరియా ఉత్పత్తి చేస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఆరు మాసాలలో 6.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసి లక్ష్యానికి చేరువలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు