News November 3, 2024
రామగుండం: పవర్ ప్లాంట్‌కు బొగ్గు రవాణా ప్రారంభం

రామగుండం సింగరేణి సంస్థ నుంచి బొగ్గును యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు యాదాద్రి పవర్ ప్లాంట్ (YTPS) టెక్ ఆఫ్ దగ్గర రైలును రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, పవర్‌ప్లాంట్, రైల్వే విభాగం అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు