News August 5, 2024

రామగుండం: పోలీసు వాహనాలను తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ అడ్మిన్

image

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల పరిధిలోని పెట్రో కార్, రక్షక్ & హైవే పెట్రోలింగ్, పోలీసు వాహనాలను అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో పరిశీలించారు. వాహనాల పనితీరు, నిర్వహణ, ట్యాబ్స్, VHF సెట్, GPS పనితీరు తనిఖీ చేసి వారు నిర్వహిస్తున్న విధుల గురించి డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. వాహనాలను ఎప్పుడు కండిషన్లో ఉంచుకోవాలని, ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News February 25, 2026

‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

image

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.