News March 23, 2025

రామచంద్రపురం: కేజీ చికెన్ ఎంతంటే?

image

రామచంద్రపురం మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.130, బాయిలర్ కేజీ రూ. 200, ఫారం కేజీ రూ.స్కిన్ లెస్ (బాయిలర్) కేజీ రూ.240కి విక్రయిస్తున్నట్లు చోడవరం బైపాస్ వద్ద చికెన్ అమ్మకదారులు తెలిపారు. ఆదివారం అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయాలు చేస్తున్నామని వారు చెప్పారు. మరి మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి. 

Similar News

News November 17, 2025

కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలవవు: ఈటల

image

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్‌తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం గమనార్హం. ఇతర పార్టీల్లోని హిందువులంతా బీజేపీలోకి రావాలన్న బండి సంజయ్ వ్యాఖ్యల వేళ ఈటల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇద్దరు నేతలూ తలో మాట మాట్లాడటంపై బీజేపీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.

సౌదీలో రాంనగర్‌ వాసుల మృతి.. పేర్లు ఇవే!

image

సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో రాంనగర్ వాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల వివరాలను వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు. 1.నసీరుద్దీన్, 2.ఉమైజా, 3.మరియం ఫాతిమా, 4.SK జైనుద్దీన్, 5.మెహరిష్, 6.మహమ్మద్, 7.రీదా తజీన్, 8.ఉజైరుద్దీన్, 9.అక్తర్ బేగం, 10.అనీస్ ఫాతిమ, 11.అమీనా బేగం, 12.సారా బేగం, 13.షబానా బేగం, 14.హుజైఫా జాఫర్, 15.రిజ్వానా బేగం, 16.సలాఉద్దీన్, 17.ఫరానా సుల్తానా, 18.తాసిమా తహరీన్.