News November 16, 2024
రామాయంపేట: 6 నెలల్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

రామాయంపేట మండలం కాట్రియల్ గ్రామానికి చెందిన మద్ది రాజాసాబ్ మూడో కుమారుడు శరత్ కుమార్ 6 నెలల్లోనే 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే చదువుకొని ఉద్యోగాలు సాధించడంతో పలువురు అభినందించారు. గతంలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వగా గురువారం వెలువడిన గ్రూప్- 4 ఫలితాల్లో సెలెక్ట్ అయ్యారు.
Similar News
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.