News January 23, 2025

రామారెడ్డి: హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

image

హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు KMR అదనపు SP చైతన్య రెడ్డి తెలిపారు. రామారెడ్డి మండలం అన్నారానికి చెందిన పొక్కిలి రవి(41)ని అతడి అన్న కిష్టయ్యా ఈనెల 19న హత్య చేయించాడు. వారి మధ్య భూతగాదాలు ఉండటంతో కిష్టయ్య, అతడి భార్య సత్తవ్వ, కుమారుడు కిషన్ కలిసి షేక్ అఫీజ్, నరేశ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. కేసు నమోదు చేసిన రామారెడ్డి SI నరేష్ వారిని అరెస్టు చేశారు.

Similar News

News November 17, 2025

నిజామాబాద్ జిల్లా వాసికి ‘Unsung Guru’ అవార్డు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఫుట్‌బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు ‘Unsung Guru’ అవార్డు అందుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ కోచ్ ఇన్ ఇండియా(FFCI) కోల్‌కతాలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒరిస్సాకు చెందిన ప్రజాప్రతినిధి జగన్నాథ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధి కోసం అంకిత భావంతో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.