News August 11, 2024
రాయచోటిలో పిచ్చికుక్కల దాడి.. 34 మందికి గాయాలు

జిల్లా కేంద్రమైన రాయచోటిలో శనివారం పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. కొత్తపేట, గాలివీడు రోడ్డు, బస్టాండ్ రోడ్డు, మాసాపేట ప్రాంతాలకు చెందిన 34 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన అహమదుల్లాను కడప రిమ్స్‌కు తరలించగా, వెంకటరమణ, పిచ్చమ్మ, ఇర్ఫాన్, రంగయ్య నాయుడు, కుళ్లాయప్ప, మనోహర్, ఆనంద్, బాబ్జి, ఖదీర్ బాష, అమృత, నాగేశ్వరమ్మ పలువురు గాయపడ్డారు.
Similar News
News December 9, 2025
వైసీపీ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా: లింగారెడ్డి

వైసీపీ హయాంలోనే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పట్లో టీటీడీ నెయ్యి సరఫరాలో నిబంధనలు సడలించారన్నారు. వేల కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనికిలో లేని కంపెనీల నుంచి నెయ్యి కొనుగోలు చేశారన్నారు. టీటీడీ పవిత్రత, భక్తుల మనోభావాలు, ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారన్నారు.